1, అక్టోబర్ 2010, శుక్రవారం

ముస్లీం సోదరులారా త్యాగనిరతి ప్రదర్శించండి


అద్భుతమైన, చారిత్రాత్మకమైన తీర్పు రాబోతున్నదనుకున్న హిందువుల ముస్లీముల ఆశలపై అలహాబాద్ హైకోర్టు తీర్పు నీళ్ళు చల్లింది. నొప్పించక తానొవ్వక తరహాలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలను ఎంతకాలం ఏమార్చగలదనేది ప్రశ్నార్ధకమే. రామజన్మభూమి ఇదే అని ప్రకటించి కూడా సున్నీ వక్ఫ్ బోర్డుకు ఆ భూమిలో మూడింట ఒక వంతు భాగం ఇవ్వటం భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఖచ్చితంగా తెచ్చెపెట్టేదే.

మనది లౌకిక రాజ్యం కాబట్టి, మెజారిటీ హిందువులు సంయమనం పాటించి, మాటిమాటికి వారే త్యాగనిరతి ప్రదర్శించాలని కామెడీ మేధావులు ఎలా ఆశిస్తారో అర్ధం కాదు. మెజారిటీ ప్రజల మనోభావాలు గ్రహించి, ముస్లీములు ఆ ఒకవంతు భూభాగాన్ని వదులుకుంటే ఎంత హుందాగా ఉంటుంది? నిజమైన లౌకిక స్ఫూర్తికి ఉదాహరణగా నిలువగలిగే ఓ మహత్తర అవకాశం ముస్లీములు గమనించాలి. హిందు ముస్లీముల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు సమసిపోయేందుకు ఇదొక అద్భుతమైన అవకాశంగా పరిగణించి, వారు కనీసం ఈ ఒక్కసారైనా త్యాగాన్ని ప్రదర్శించాల్సిందిగా ఆశించటం తప్పు కాదేమో!

కామెడీ మేధావులు భావించినట్లుగానే, ఇది హిందు దేశం కాబట్టే,  ముస్లీములు తాము ఆక్రమించిన హిందువుల భూభాగాన్ని తమదిగా నిరూపించుకునే అవకాశం వారికి కోర్టుల్లో ఇవ్వబడింది. ఈ రకమైన వెసులుబాటు ఏ ముస్లీం దేశంలో ఉంది? వారికి ఈ హిందు దేశంలో వాదన నిరూపించుకునేందుకు అవకాశమే కాదు, ఆ స్థలంలో ఒక వంతు వాటా కూడా ఇవ్వబడటం, ఏ ఇతర ముస్లీం దేశంలో సాధ్యపడుతుంది?

అయోధ్యలో హిందువులు తమ ఒక వంతు భూభాగాన్ని కోల్పోవటానికి ప్రధాన కారణం మన న్యాయవ్యవస్థలో లోపంగానే చూడాలి. యాభై ఏళ్ళ క్రితమే న్యాయం జరిగి ఉంటే, బాబ్రీ మసీదు విధ్వంసము జరిగి ఉండేది కాదు, హిందు-ముస్లీముల వైషమ్యాలు పెచ్చుమీరేవి కావు, హిందువులు తమ భూభాగాన్ని కోల్పోవటం జరిగేది కాదు.

ఇకపైగా విచిత్రమేమిటంటే, ఇద్దరు హిందు జడ్జిల వల్ల, హిందువులకు మూడింట రెండు వంతుల భూమిని ఇచ్చారని కామెడీ మేధావులు చేస్తున్న ప్రచారం! నిన్న మొన్నటి వరకు మన ప్రజాస్వామ్యానికి మూలస్థంభమైన న్యాయవ్యవస్థను నెత్తిన పెట్టుకోవాలన్న వ్యక్తులే ఈనాడు ఆ న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారు. నిజానికి, ఇద్దరు హిందు జడ్జిలు ఉండటం వల్లనే, ముస్లీములకు ఒక వంతు స్థలాన్ని కేటాయించారని విస్మరిస్తున్నారు.

అంబేద్కర్ చెప్పినట్లు, ఆనాడే ముస్లీములను పాకిస్తాన్ కు తరలించి ఉంటే, ఈరోజు ఇన్ని సమస్యలుండేవి కాదేమో! ఏదెమైనా, మన దేశంలోని ముస్లీములు కనీసం ఇప్పుడైనా త్యాగనిరతి ప్రదర్సించి ఆ ఒక వంతు భూభాగాన్ని రామ మందిరానికి ఇస్తే, వీరి చాటున దేశాన్ని చీల్చాలనే కామెడీ మేధావులకు చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చినట్లౌతుంది.

23 కామెంట్‌లు:

  1. ఇద్దరు హిందు జడ్జిల వల్ల, హిందువులకు మూడింట రెండు వంతుల భూమిని ఇచ్చారని కామెడీ మేధావులు చేస్తున్న ప్రచారం!

    -----

    మరే,కానీ పాపం ఆ ఖాన్ ఎవరో, అది రామ జన్మ భూమే అని యెందుకు చెప్పారు చప్మా...


    >>రామజన్మభూమి ఇదే అని ప్రకటించి కూడా సున్నీ వక్ఫ్ బోర్డుకు ఆ భూమిలో మూడింట ఒక వంతు భాగం ఇవ్వటం భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఖచ్చితంగా తెచ్చెపెట్టేదే.

    ---

    లేదు ఇది మాత్రం తప్పే, మీరు చూసినట్టు లేరు తీర్పు ప్రతిని, కేవలం సరైన ఆధారాలు చూపించలేని కారణంగా మూడు పార్టీలకి సమాన హక్కు ఇవ్వబదిండి, ఇది హిందు , ముస్లిం సంగతి పక్కన పెడితే, ఏదైనా ఒక ఆస్తి హక్కులో ఎవరు సరైన ఋజువులు చూపించలేకపోతే అది అందరికి సమానంగా ఇస్తారు.., కావున మొత్తం కావాలి అంటే మాత్రం ఇంక ఘట్టి సాక్ష్యాలు చూపించాలి, ఇక్కడ లోపం మాత్రం హిందు మహా సభదే..

    ఇస్లాం ప్రకారం అక్కడ ప్రార్ధనా స్థలం కుదరదు అలాంటప్పుడు అది హిందువులకి ఇచ్చి సోదర భావం చాటితే అంతకన్న ఆనందదాయకం ఏమున్నది..

    రిప్లయితొలగించండి
  2. idhe eami kadhu andi oka bread mukka vuntey ela panchutharo alaney.. allahabad court kuda alane panchindi..... hindu kadhu muslim kadhu antha okkatey....

    రిప్లయితొలగించండి
  3. మీరు మాటి మాటికీ హిందూ దేశం హిందూ దేశం అంటుంటే ఏదోలా వుంది (ఇబ్బందిగా). మనది లౌకిక రాజ్యం కదా (ఎన్ని వంకర్లున్నా). అలాంటిది మనల్ను మనం ఏ మతరాజ్యంతో పోల్చుకున్నా అది అవమానమే అవుతుంది I'm proud of India being secular but not of the way she is.

    మీరు మరీ గాలిలో మేడలు కడుతున్నారేమో త్యాగనిరతి అనేదేవుంటే ఇన్ని గొడవలుండేవికాదు. పాటించబడిన సంయమనానికే నేను చాలా ఆనంద పడిపోతున్నాను. ఇక మళ్ళీ త్యాగాలు కూడానా ఆస్థాయి మనమెప్పుడో దాటిపోయాం. కాదంటారా?

    ఇక న్యాయ వ్యవస్థను లేదా కోర్టు తీర్పును అవహేళన చేయడం గురించి... ఇద్దరూ పోయి తీర్పును అభ్యర్ధించారు కనీసం ఎదురుచూశారు అలాంటప్పుడు తీర్పును తూర్పారపట్టడం అవకాశవాదమే ఔతుంది. అంతగా నమ్మకంలేనివాళ్ళు బయటే పరిష్కరించుకొనుండాల్సింది. అయినా అసలు players బాగానే తీర్పును recieve చేసుకొన్నట్లున్నప్పుడు ఇతరుల వ్యాఖ్యానాలు పట్టించుకోవాల్సిన అవసరం వుందంటారా?

    రిప్లయితొలగించండి
  4. America delcared herself as Christian Democratic country. Whats wrong if India is a Hindu Democratic country?

    Why should some one feel insecured if some other uses the word "Hindu".

    Its the mind-set which the petty politicians always want & most of citizens have it & love it.

    Hindus have foregone several temples as part of Muslim aggression. No harm if they give away the 1/3rd.

    Let the secularism be practised by the very sect which desparately wants it!

    రిప్లయితొలగించండి
  5. Religion in the United States is remarkable both for its high adherence level, compared to other developed countries, as well as for its diversity. The First Amendment to the country's Constitution prevents the Federal government from making any "law respecting an establishment of religion", and guarantees the free exercise of religion. The Supreme Court has interpreted this as preventing the government from having any authority in religion.

    రిప్లయితొలగించండి
  6. ముస్లిం సోదరులు పాటించిన మతసహనం చాలదనా ఇటువంటి త్యాగాలు కోరుతున్నారు? రోజుకి ఐదు సార్లు నమాజు చేసే వాళ్ళకు తెలియనివా త్యాగాలు? ఎప్పటికైనా త్యాగం చేసేది, సహనం చూపేది వారే, అది తెలుసుకోండి.

    రిప్లయితొలగించండి
  7. మీరు చెప్పిన దానితో 101% ఏకీభవిస్తాను. విదేశీ దురాక్రమణదారులకు 1/3 భాగం ఇవ్వడం 'హిందూరాజ్యం ' లోనే జరిగింది. బాబర్ కింద పనిచేసే చప్రాసీ గుడి కూలత్రోసి కట్టిన మసీదు, 80% హిందువులు మనోభావాలు ముఖ్యమా? అని విజ్ఞత చూపే అవకాశం వారికి అవకాశం వచ్చింది.

    కొన్ని ఇస్లామిక్ దేశాల్లో పరిహారం కూడా ఇవ్వకుండా వేరే మతాల ప్రార్థనాస్థలాలు కూలగొట్టారు. ఈ సన్నాసులు ఏదో గుర్తింపుకోసం అలా వాగుతుంటారు. అట్లాంటి రాతలు రాస్తే, జనాలు మొహాన వుమ్మేసేందుకైనా వచ్చి కామెంట్లు పెడతారనే కక్కుర్తి. :D

    రిప్లయితొలగించండి
  8. బ్రిటిష్ వాళ్ల టైమ్ లో ముస్లింల జనాభా కేవలం 12% అనుకుంటాను. బాబర్ టైమ్ లో ముస్లింల జనాభా అంతకంటే తక్కువ ఉండాలి. బాబర్ దగ్గర పని చేసిన మీర్ బంకీ గుడిని కూల్చి మస్జీద్ కట్టించాడా లేదా అనేది ఎవరికీ తెలియదు. మీర్ బంకీ గుడిని కూల్చి మస్జీద్ కట్టించాడనే పుకారు 1853లో వచ్చింది. 1936లో సున్నీ-షియాల మధ్య విబేధాలతో బాబ్రీ మస్జీద్ మూత పడింది. ఒక పుకారుని నమ్మేసి మూతపడిన మస్జీద్ ని కూల్చడం హాస్యాస్పదం కాదా? 1853లోనే పుకారుని నమ్మకుండా ఉంటే బాగుండేది కదా. నేను కూడా మా పక్క వీధిలోని ఇల్యాస్ మస్జీద్ లో రాత్రి పూట విగ్రహాలు పెట్టేసి అక్కడ దేవాలయం ఉండేదని పుకారు సృష్టించగలను. నేనేమీ ఇస్లాం మతాన్ని వెనకేసుకురావడం లేదు. ఒక పుకారుని 150 ఏళ్లకి పైగా నాన్చడం హాస్యాస్పదం అనిపించింది.

    రిప్లయితొలగించండి
  9. అవి పాకిస్తాన్ ఫోటోలు మనకెందుకు, తీసెయ్యండి..

    రిప్లయితొలగించండి
  10. కొండముది సాయికిరణ్ కుమార్1 అక్టోబర్, 2010 3:55 PMకి

    @ Tara - I am not sure if they are photos from Pakistan. Any ways, I have removed them. Thank you for your suggestion.

    రిప్లయితొలగించండి
  11. గుడి కూల్చి కట్టాడా అని ఎవరికీ తెలియదు. అది పుకారు అని మాత్రం సన్నాసులకి ఖచ్చింతంగా తెలుసన్నమాట! అహా!! గుడి కట్టేందుకు నాలుగు రాతిస్థంభాలు చేయించుకులేని దరిద్రుడా ఆ బాబర్ చక్రవర్తి, అతని గవర్నర్ మీర్ బంకి? ఆర్కియాలజీ తవ్వకాల్లో 20అడుగులలోపల బయలుపడ్డ ఆధారాల మాటేమిటి? పునాదులు తవ్వకుండానే అంతలా మసీద్ కట్టారాని ఈ చవట, సన్నాసి, దగుల్భాజీ, దివాళాకోరు కమ్యూనిస్టులు, హేటువాదులూ అంత ఖచ్చితంగా 'నమ్ముతున్నారా '? X(

    /1853లోనే పుకారుని నమ్మకుండా ఉంటే బాగుండేది కదా/
    మరి మీరు అప్పుడే నమ్మొద్దని ఎందుకు చెప్పలేదు? 220ఏళ్ళ తరువాత తీరిగా ఇప్పుడు చెబుతున్నారా? :P

    /నేను కూడా మా పక్క వీధిలోని ఇల్యాస్ మస్జీద్ లో రాత్రి పూట విగ్రహాలు పెట్టేసి అక్కడ దేవాలయం ఉండేదని పుకారు సృష్టించగలను/
    =D> భళా! "సాహసం షేయరా డింబకా! రాకుమార్తె వరిస్తుందిరా.." ఆట్లాంటి పని చేయగల సమర్థులన్న గట్టి నమ్మకం మాకుంది. నావైపు నుంచి టార్చిలైటు, కంబళి అరేంజ్ చేయగలను. మసీదుకు కన్నం ఎప్పుడేయబోతున్నారు? :D

    రిప్లయితొలగించండి
  12. వచ్చేశావా ప్రవీణన్నాయ్!
    భలే విచిత్రంగా వాదిస్తావే నువ్వు?

    "నేను కూడా మా పక్క వీధిలోని ఇల్యాస్ మస్జీద్ లో రాత్రి పూట విగ్రహాలు పెట్టేసి అక్కడ దేవాలయం ఉండేదని పుకారు సృష్టించగలను."

    హమ్మో, అలాంటి పని చేయబాక. తోలు తీస్తారు.
    ఐనా అయోధ్యలో రామాలయం ఉండేదని కదా తీర్పిచ్చారు?
    నువ్వు జడ్జీలకన్నా మేధావివనుకో, ఐనా ఒక్కసారి ఆలోచించు.

    రిప్లయితొలగించండి
  13. @Neeharika

    Muslims ememi thayagalu chesaro quick ga okati rendu cheppandi?

    రిప్లయితొలగించండి
  14. ple do'nt discus the judgement because it is only a property dispute and not belong to any religian and go through the judgemnt the cases are desided only on documents submited by parties so ple stop posting the comments

    రిప్లయితొలగించండి
  15. Tiru and Snkr,

    Very nice comments. But understand our intellectuals are thick-skinned. When they can't argue any longer, they will just say you are "fascist" and they "disagree" with you. :-)

    -Murali

    రిప్లయితొలగించండి
  16. కొండముది సాయికిరణ్ కుమార్1 అక్టోబర్, 2010 9:22 PMకి

    Edited Comment of Anonymous :

    Indian Minerva said... మీరు మాటి మాటికీ హిందూ దేశం హిందూ దేశం అంటుంటే ఏదోలా వుంది (ఇబ్బందిగా). మనది లౌకిక రాజ్యం కదా (ఎన్ని వంకర్లున్నా).


    మత పరమైన రాజ్యం లొనె మైనారిటి మతాలకు protection ఇవాలి. Example: పాకిస్తాన్, బంగ్లాదేశ్ etc దేశాలలొ.

    లౌకిక రాజ్యం లొ అన్ని మతాలను సమానంగా చూడాలి కదా (Example India లొ). మరి రాజ్యాంగంలొ, కిరస్తానీలకు & ముసల్మానులకు కు ఎక్కువ అధికారాలు (protection's) ఎందుకు ఇచ్చారు?

    ..........The same with reservations. మత మార్పిడి పొదిన కిరస్తానీలు లబ్ది పొందుతున్నారు. The real poor (Hindu SC/ST's) are not getting the benefits. The real SC/ST's are living dirt poor.

    రిప్లయితొలగించండి
  17. గుళ్ళని కూల్చి ఆ శిధిలాలతో మసీదులు నిర్మించటం మహమ్మదీయుల పాలనలో చాలా కామన్ విషయం. అందుకు ప్రఖ్యాత సోమనాధ్ ఆలయం ఒక ఉదాహరణ. దాన్ని హిందువులు ఎన్నిసార్లు కట్టుకున్నా ఢిల్లీ సింహాసనం మీదకు వచ్చిన ప్రతి సుల్తానూ పంతానికి కూల్చి విజయ చిహ్నంగా దాని శిధిలాలతో మసీదులు కట్టినవారే. ఈ విషయాలన్ని వాళ్ళ ఆస్థాన చరిత్రకారలతో సగర్వంగా రికార్డ్ చేయించారు కూడా.

    మొన్నటి వరకు మన మేధావులంతా అబ్బే బాబ్రీ మసీదు క్రింద ఏమీ లేదు, ఇదంతా హిందూ అతివాదుల పుకారు అన్నారు. అర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు క్రింద పెద్ద కట్టడమే ఉందని, గుడి రాతి స్థంభాలు బయటికి తీసి మరీ చూపించారు. ఇప్పుడు ముగ్గురు న్యాయమూర్తులూ చచ్చినట్టు ఒప్పుకున్నారు ఒకప్పుడు గుడి ఉందని. ఇప్పుడు కక్కలేక మింగలేక పాపం చాలా సతమతమైపోతోంది మేతావి వర్గమంతా. ఇస్లామిక్ పాలనలో ఆ సుల్తానుల ఆస్థాన చరిత్రకారులు రికార్డ్ చేసిన విషయాలు చదివితే చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు గుడులు కూల్చి మసీదులు కట్టడం అప్పట్లో చాలా కామన్ అని.

    రిప్లయితొలగించండి
  18. బ్రదర్.... మీ పొస్ట్... Taara and Snkr ల కామెంట్లు రెండూ బావున్నాయి...

    రిప్లయితొలగించండి
  19. /ఇస్లామిక్ పాలనలో ఆ సుల్తానుల ఆస్థాన చరిత్రకారులు రికార్డ్ చేసిన విషయాలు చదివితే చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు /

    " మేము చరిత్ర చదవము, రాస్తాము "
    ( నేను హార్లిక్స్ తాగను, తింటాను - ఆడ్ ప్రేరణతో )

    కమ్యూనిస్ట్ దగుల్భాజీలు చరిత్ర 'తిరగ 'రాస్తూంటారు.

    రిప్లయితొలగించండి
  20. కమ్యూనిష్ట్ అనగా కొద్దిగా తెలుసుకొని మిగతాది కలలో ఊహించి అదే నిజం చేయడానికి పోరాటం చేసేవాడు.

    ప్రవీణ్ శర్మగారు తమరు దొంగడిగ్రీల మిడి మిడి జ్ఞానంతో కాదు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిది.

    In 1767, Jesuit priest Joseph Tieffenthaler recorded Hindus worshiping and celebrating Ramanavami at the site of the mosque.

    సారి, తమరికి ఇంగ్లీషు వచ్చిచావాడుగా.
    ఇది ఏమనగా పదిహేడవ శతాబ్దంలోనే మసీదు ఉన్న హిందువులు రాముని పుట్టిన చోటు అని అక్కడే పూజలు కూడా చేసేదివారట..


    Sayyid Shahabuddin Abdur Rahman, Babri Masjid, 3rd print, Azamgarh: Darul Musannifin Shibli Academy, 1987, pp. 29-30.

    దీనిలో ఏమి రాశాడు అనగా (తమరి మతం వాడే)

    One of his top dog, Mir Baki Khan came to Ayodhya to plunder the riches & wealth of the ancient temple town ayodhya in 1528 & seized the pre existing Hindu temple "Ram janmasthan from Hindu Priests forcibly.

    >>నేను కూడా మా పక్క వీధిలోని ఇల్యాస్ మస్జీద్ లో రాత్రి పూట విగ్రహాలు పెట్టేసి

    పెట్టి చూడుము అన్నాయ్, ని ఫోటో పేపర్లో చూసి ఆనందిస్తాం, తల మాత్రం వెతుక్కోవాలి ఒక సెర్చ్ పార్టీని పెట్టి.

    ఫోటోలు తీసేసిననందుకు ధన్యవాదాలు కౌముదిగారు.

    రిప్లయితొలగించండి
  21. http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel8.htm

    కౌముది గారు, దీనితో కాస్త టపాని అప్ డేట్ చేస్తే బాగుంటుందెమో..?

    రిప్లయితొలగించండి
  22. " The brotherhood of Islam is not the universal brotherhood of man. It is brotherhood of Muslims for Muslims only. There is a fraternity but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity." ----- Dr.B.R.Ambedkar

    రిప్లయితొలగించండి