మన భారతదేశంలోనూ, అందునా ఆంధ్రదేశంలోనూ "కామెడీగాళ్ళకు" కొదవలేదు. అప్పుడెప్పుడో, రంగనాయకమ్మ రామాయణం మీద విషం చిమ్మింది. ఈమధ్య కాలంలోనే ఐలయ్య అనే వాజమ్మ, ఇల్లు ఒళ్ళూ పెంటపెంట చేసుకుంది. ఇప్పుడీ యార్లగడ్డ అనే మరో కామెడీ కథకులు. సరే, వీళ్ళు అలానే రాస్తూ ఉంటారు, వాళ్ళని సంప్రదాయవాదులు ఇలానే ఖండిస్తూ ఉంటారు. మాటల తూటాలు పేలుస్తూనే ఉంటారు. ముందుగానే చెప్పినట్లు, వీళ్ళు కామెడీ కథకులు కాబట్టి, అట్టే సమస్యలేదు.
సమస్యల్లా, ఈ కామెడీగాళ్ళ కూతలకి కుప్పిగంతులేసే కత్తుల్లాంటి కేతిగాళ్ళతోను, ఆ కేతిగాళ్ళ కుప్పిగంతులకు విజిల్సేస్తూ, దరువులు వాయించే సత్రకాయలతోనూ. వీళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్సు కానీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ఒపీనియన్సు కానీ ఉండవు.
కత్తిలాంటి కేతిగాడి అభిప్రాయంలో రామాయణ, మహాభారతాలు పుక్కిటి పురాణగాధలు. వీటిపైన ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్రాసుకుంటే తప్పేం ఉంది. ఆయా వ్రాతలవల్ల వీగిపోయే పురాణపాత్రలనా మీరు నమ్మేది అనే ఈసడింపు ఉంది. ఈ అభిప్రాయాన్ని గౌరవించాలనుకునే నాలాంటి వాళ్ళకు ఇబ్బంది ఎక్కడంటే....
అవే పుక్కిటి పురాణగాధలను సంప్రదాయవాదుల కన్నా ఘోరంగా నిజమని నమ్మేస్తూ, హిందూ మతంలోని కులవ్యవస్తకు అవే కారణం అని ఈ కేతిగాళ్ళు తీర్మానించినప్పుడు మా చెడ్డ చిరాకేస్తుంది. కేతిగాడా, ఇవి పుక్కిటి కథలేకదా, మరి పుక్కిటి కథలలోని కులాల ప్రసక్తి కూడా పుక్కిటి కథలే అని ఎందుకు అనుకోవు?
సరే, స్వయంప్రకటిత మేథావులైన కేతిగారి కామెంట్లు చూద్దాం.
ఐదు భర్తలున్న ద్రౌపది మడిగట్టుకుని కూర్చోకుండా, ఆ ఐదుగురితోనూ సుఖించింది అని పుస్తకంలో వర్ణనలున్నాయి కాబట్టి ఇది బూతు పుస్తకం అనేది వీరి వాదన. ద్రౌపది వాళ్ళతో సంబోగించకుండానే అందరికీ పిల్లల్ని కన్నదా? ఇందులోఅసహ్యించుకోవలసింది "పవిత్రతకు" భంగం కలిగించే విషయం ఏముంది? బూతు పుస్తకమట! ఎక్కడ లేదు బూతు? ఈ వర్ణనలే బూతైతే, రతిభంగిమలు నలుదిక్కులా ఉండే దేవాలయాలు బూతుకాదా! సమాగమనానికి ప్రతీకైనశివలింగం బూతుకాదా!!
అయిదుగురు భర్తలున్న ద్రౌపదైనా, ఏకపత్నీవ్రతుడైనా రాముడైనా మడిగట్టుకు కూర్చోలేదు. సంసారసుఖాలని అనుభవించే పిల్లలని కన్నారు. అలా అని, సభ్య సాంప్రదాయవాదుల ప్రపంచానికి అభ్యంతరం కలిగించేలా వాటిని ప్రత్యేకించి వర్ణనలు చేస్తూ వ్రాయాలా? రేపు ఎవరైనా, కేతిగాడి మీదో, కామెడీ గాడి మీదో ఓ కథ వ్రాస్తే, కేతి గాడి అమ్మా, అబ్బా ఎప్పుడు ఎక్కడ ఎలా రమిస్తే, ఫలానా కేతిగాడు, కామెడీగాడు పుట్టాడో వ్రాయటం అవసరమా?
మన కావ్యాలలోనూ, పురాణాలలోనూ, ఆఖరికి గుళ్ళు గోపురాలపైనా స్త్రీని ఓ విలాసవస్తువుగా చిత్రీకరించారు మన పూర్వీకులు అని విమర్శించే కేతిగాళ్ళే, ఇప్పుడు తమకు అనుకూలవాదన కోసం ఎలా మడమ తిప్పారో ప్రజలు గ్రహించాలి.
ఇక కేతిగాడి హద్దులు మీరిన ఆవేశం చూడండి.
ఎవరండీ ఈ సంస్క్కతిని కాపాడేందుకు కంకణం కట్టుకున్న గొప్పోళ్ళు...నిజమైన సమస్యలొచ్చినప్పుడు వీళ్ళెక్కడాకనిపించరే!!!
హన్నన్నా ఎంతమాట. దళితుల సమస్యలకు, స్త్రీల సమస్యలకు లిప్ సర్వీసులు, ఫింగర్ సర్వీసులు (ఐ మీన్ బ్లాగుల్లోవ్రాతలు) మాత్రమే ఇచ్చే కేతిగాళ్ళా మరొకరిని ప్రశ్నించేది. తను వ్రాసింది కవిత్వం కాదు అన్నందుకే, కులదూషణలకుదిగి "'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్" అంటూ పేట్రేగిపోయిందెవరో ప్రజలు ఓసారి గుర్తు తెచ్చుకోవాలి.
తాను దళితుడు అయినందువల్లనే కొందరు వెబ్ సైట్లలో అవమానించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పెద్దమనిషి వాడిన భాష చూడండి ఈ క్రింది కామెంటులో ...
సాంప్రదాయాన్ని వ్యతిరేకించి మనుషుల్ని మనుషులుగా ముఖ్యంగా స్త్రీలను స్త్రీగా చూడాలన్న ప్రతి వ్యక్తి సాహిత్యాన్నీబూతు" అన్న ఈ ఛాంధసవాద తిరోగమనవాద ఛండాలురకు గౌరవమిచ్చి సాహిత్య అకాడమీ పునరాలోచించాలా?
ఛండాలురు అనే పదాన్ని ఆయన ఎలా ఉపయోగించారో చూసిన తర్వాతైనా, ఆ కేతిగాడి సత్రకాయలు కళ్ళు తెరుస్తారనిఆశిస్తాను. "