21, సెప్టెంబర్ 2010, మంగళవారం

అంబేద్కర్ - పాకిస్తాన్ వేర్పాటువాదం



మండవ శ్రీరామమూర్తి, పోలు సత్యనారాయణ వ్రాసిన "దళితజాతుల వైతాళికుడు అంబేడ్కర్" అనే పుస్తకంలోని విషయం ఇది.

స్వాతంత్ర్య పోరాట కాలంలోని ముస్లీం నాయకుల వేర్పాటువాద ధోరణిపై, ముస్లీముల కోసం పాకిస్తాన్ ఏర్పాటుపై డా. అంబేద్కర్ ఆలోచనలను ఇది ప్రస్ఫుటిస్తున్నది. ఆనాటి హిందుమహాసభ నాయకుల, జన సంఘ్ నాయకుల ఆలోచనా ధోరణికి అంబేద్కర్ ఆలోచనా ధోరణికి ఏమాత్రం తేడా లేకపోవటం ఆశ్చర్యకరమైనదే.

మైనారిటీ హక్కుల కోసం జీవితాంతం అవిరళ కృషి చేసిన అంబేద్కర్, ముస్లీములందరినీ పాకిస్తాన్ కు పంపేయాలని కోరటం, పాకిస్తాన్ లోని బౌద్ధులను, హిందువులను భారత్ కు తరలించాలని చెప్పటం వంటి వివాదాస్పద అభిప్రాయాల వెనుక ఎటువంటి రాజకీయ, సామాజిక కోణాలున్నాయనేది ఆలోచించాల్సిన విషయం.

14 కామెంట్‌లు:

  1. అహ్హ నా సామిరంగా!
    ఇప్పుడు హిందూ మతం పై పడి ఏడ్చే కత్తులేమంటాయో చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. తమ మత గ్రంధాల ప్రకారం ముస్లీంలు భారతదేశాన్ని మాతృదేశంగా భావించలేరని అంబేద్కర్ ఎలా నిర్ణయించారు? సమయోచితంగా పోస్టు చేసారు, థాంక్స్.

    రిప్లయితొలగించండి
  3. మీకు ఎవరిపైనన్నా వ్యక్తిగత కక్ష్యలు వుంటే వారితోనే డైరెక్ట్ గా పెట్టుకోండి, అంతేకాని ఎందరికో ఆరాధ్యడైన అంబేద్కర్ గారిని వివాదాలలోకి లాగవద్దు.

    రిప్లయితొలగించండి
  4. కొండముది సాయికిరణ్ కుమార్22 సెప్టెంబర్, 2010 6:16 PMకి

    అనామకులుగారు - అంబేద్కర్ వ్రాసిన థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకం నుండి ఇద్దరు రచయితలు ఉటంకించిన విషయాలివి. నేను ప్రత్యేకించి ఏం వివాదాస్పదం చేసాను? అయినా, ఇందులో వివాదాస్పద విషయం ఏమిటో, దానిపై మీ అభిప్రాయం ఏమిటో వ్రాసుంటే బాగుండేది. ఆమాటకొస్తే, మహాత్మా గాంధీ కూడా విమర్శలకు అతీతం కాలేకపోయాడు. ఇక అంబేద్కర్ ను ప్రస్తావిస్తే చాలు అంతగా కింద మీదౌతారు ఎందుకు?

    రిప్లయితొలగించండి
  5. ఒక్క అంబేడ్కరేనా ఇంక చాలా మంది అదే చెప్పారు అంత మాత్రాన అందర్నీ వివాదాలలోకి లాగారు అంటే ఎలా? అంబేద్కర్ అనగానే ఒక సామాజిక వర్గం వారిని కించపరిచారనో, కే.సి.ఆర్ అనగానే అది తెలంగాణ ఆత్మాభిమాన సమస్య ఐపోతాయి, ఏంటో

    రిప్లయితొలగించండి
  6. ముస్లీములందరినీ పాకిస్తాన్ పంపాలని కోరటం వెనుక ఉన్న రాజాకీయాలు రిజర్వేష్న్లే. వాళ్లు ఇక్కడే ఉండిపోతే, మైనారిటీలుగా వాళ్లకి కూడా రిజర్వేష్న్లలో భాగం ఇవ్వాల్సొస్తుందని అంబేద్కర్ అభిప్రాయం కావచ్చు.

    రిప్లయితొలగించండి
  7. Must there be Pakistan because otherwise Swaraj will be a Hindu Raj ? The Musalmans are so easily carried away by this cry that it is necessary to expose the fallacies underlying it.

    In the first place, is the Muslim objection to Hindu Raj a conscientious objection or is it a political objection If it is a conscientious objection all one can say is that it is a very strange sort of conscience. There are really millions of Musalmans in India who are living under unbridled and uncontrolled Hindu Raj of Hindu Princes and no objection to it has been raised by the Muslims or the Muslim League. The Muslims had once a conscientious objection to the British Raj. Today not only have they no objection to it but they are the greatest supporters of it. That there should be no objection to British Raj or to undiluted Hindu Raj of a Hindu Prince but that there should be objection to Swaraj for British India on the ground that it is Hindu Raj as though it was not subjected to checks and balances is an attitude the logic of which it is difficult to follow.

    రిప్లయితొలగించండి
  8. So much for the problem of boundaries. I will now turn to the problem of the minorities which must remain within Pakistan even after boundaries are redrawn. There are two methods of protecting their interests.

    First is to provide safeguards in the constitution for the protection of the political and cultural rights of the minorities. To Indians this is a familiar matter and it is unnecessary to enlarge upon it.

    Second is to provide for their transfer from Pakistan to Hindustan.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా కొండముది గారు మీబ్లాగు పేరు, మీ చిత్రం(ఫోటో) చూస్తూంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్ధానం లో ఉన్నట్లు కనిపిస్తున్నారు, అలాగే వుంటారనుకొంటున్నాను. కాని కొంతకాలంగా మీ పోస్టులు దళితులను టార్గెట్ చేసినవిగా వున్నాయి. దేవుడు మీకు ఉత్తమమైన జన్మనిచ్చాడు. ఎవడో పంది బురదలో ప్రొల్లాడుతున్నాడని మీరు అదే దారిలో.... కావాలంటే మీరు అతని పై కత్తికట్టండి... కాని దళితులపై కాదు. నాబ్లాగు నాయిష్టం నా మనసులో భావాలు వ్రాసుకుంటాను అంటారా ... ఎందరో మనోభావాలు దెబ్బతింటాయి. మీ నుంచి ఆధ్యాత్మిక విషయాలను ఆశిస్తున్నాం !!!

    రిప్లయితొలగించండి
  10. థాట్స్ ఆన్ పాకిస్థాన్ అనేది చాలా చక్కటి విశ్లేషణాత్మక అధ్యయనం. అసలు సమస్య మూలాలనుండి, వివిధ పరిష్కార మార్గాల లోటుపాట్ల వరకు కూలంకషంగా చర్చించిన పుస్తకం.

    ఈ వ్యాసంలో (This post by Sai Kiran)ఉదహరించిన ముఖ్య విషయం: ఇరుప్రాంతాలలోని మైనారిటీల తరలింపు, కేవలం ఒక క్లిష్టమైన సమస్యగా చూపి దానిని కొట్టివేయడం సరికాదనీ, శాస్త్రీయ మైన పద్దతిలో ఆ క్లిష్టమైన పనిని కూడా ఎలా చేయవచ్చో Dr. Ambedkar విశ్లేషించారు.

    We might not agree with some of his thoughts or might observe some loopholes in the analysis with the benifit of hindsight now. It is important to critic and learn lessons from such books.

    I feel Srikrishna Committee need to present such an elaborate and sceintific analysis on the current issue.

    PS 1: yeah.. people should stop working themselves out as if it is an attack on them as soon as somebody talks about Dr. Ambedkar.

    PS 2: People need not immediately assume that somebody is a Dalit just based on the presumption that they are talking about Dr. Ambedkar.

    PS 3: Dr. Ambedkar or for that matter any of the past leaders are just people who tried to do their best with in the confines of their intellect and their idiosyncrasies..:)

    రిప్లయితొలగించండి
  11. కొండముది సాయికిరణ్ కుమార్23 సెప్టెంబర్, 2010 7:16 PMకి

    కొంతకాలంగా మీ పోస్టులు దళితులను టార్గెట్ చేసినవిగా వున్నాయి. దేవుడు మీకు ఉత్తమమైన జన్మనిచ్చాడు. ఎవడో పంది బురదలో ప్రొల్లాడుతున్నాడని మీరు అదే దారిలో.... కావాలంటే మీరు అతని పై కత్తికట్టండి... కాని దళితులపై కాదు.
    ===
    మీరు ప్రస్తావించే పందులెవరో నాకు తెలియదు. నేను దళితులను కించపరుస్తున్నాననేది మీ అపోహ, సత్యదూరం. నేను విమర్శిస్తున్నది నియోదళితిస్టు భావజాలంతో దళితులను ఎగదోసే సంఘవిద్రోహశక్తులను మాత్రమే. దళితులను నేను ఏనాడు కించపరచలేదు. మీకు అలా అనిపించిన విషయాలేవో చెబితే, సంజాయిషీ ఇవ్వగలను.
    ===

    రిప్లయితొలగించండి