Since some of the well wishers find the title to be offensive, I am changing the title and re-posting it.
===
మన రాజ్యాంగం ఓ చెత్త కుప్ప అని నేను చేసిన వాదన అస్పష్టంగాను, లోపభూయిష్టంగాను ఉన్నదని విమర్శలు వచ్చాయి. నాకున్న అస్పష్టతకు, అపోహలకు కారణమైన కొన్ని మౌలిక ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తుతున్నాను.
1. వీకెండ్ గారు చెప్పినట్లు మన రాజ్యాంగం; ప్రజలు, పాలకులు ఎలా ఆదర్శవంతంగా ఉండాలో చెప్పే గ్రంధమేనా? పాలనా వ్యవస్థలోని లోపాలకు రాజ్యాంగం బాధ్యతలేదా? ఒకవేళ ధర్మసూత్రాలు మాత్రమే ప్రతిపాదించే గ్రంధమే అయితే, అలాంటి ధర్మపన్నాలు వల్లించే పుస్తకాలు, పురాణాలు మనకెన్నో ఉండగా, దీని అవసరం ఏమిటి?
2. కాదు, దేశంలోని ప్రతి వ్యక్తి రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగం పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి అనేట్లయితే, అటువంటి నడవడిక లేని పాలకులను, ప్రజలను ఏం చేయాలో మన రాజ్యాంగం చెప్పిందా? చెప్పి ఉంటే, ఆరు దశాబ్దాలుగా పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు లేకపోవటానికి కారణం మళ్ళీ పాలనా వ్యవస్థదేనా?
3. అదే నిజమైతే, స్వతంత్ర భారతంలో పాలనావ్యవస్థ ఎప్పటివరకు రాజ్యాంగానికి లోబడి ఉంది? రమారమి ఎప్పటి నుంచి పాలనా వ్యవస్థ లోపభూయిష్టంగా తయారయ్యింది?
4. రాజ్యాంగంలో ఏమాత్రమూ లోపం లేదు, పాలనా వ్యవస్థలోనే లోపమున్నదంటున్నారు. రాజ్యాంగ ప్రమేయం లేకుండా వ్యక్తుల ఇష్టాఇష్టాల మీదనో, ఆయా వ్యక్తుల పార్టీల సిద్ధాంతాల కనుగుణంగానో పాలనా వ్యవస్థ కొనసాగుతున్నట్లయితే, ఇక రాజ్యాంగం అవసరం ఏమేరకు ఉంది?
===
మన రాజ్యాంగం ఓ చెత్త కుప్ప అని నేను చేసిన వాదన అస్పష్టంగాను, లోపభూయిష్టంగాను ఉన్నదని విమర్శలు వచ్చాయి. నాకున్న అస్పష్టతకు, అపోహలకు కారణమైన కొన్ని మౌలిక ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తుతున్నాను.
1. వీకెండ్ గారు చెప్పినట్లు మన రాజ్యాంగం; ప్రజలు, పాలకులు ఎలా ఆదర్శవంతంగా ఉండాలో చెప్పే గ్రంధమేనా? పాలనా వ్యవస్థలోని లోపాలకు రాజ్యాంగం బాధ్యతలేదా? ఒకవేళ ధర్మసూత్రాలు మాత్రమే ప్రతిపాదించే గ్రంధమే అయితే, అలాంటి ధర్మపన్నాలు వల్లించే పుస్తకాలు, పురాణాలు మనకెన్నో ఉండగా, దీని అవసరం ఏమిటి?
2. కాదు, దేశంలోని ప్రతి వ్యక్తి రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగం పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి అనేట్లయితే, అటువంటి నడవడిక లేని పాలకులను, ప్రజలను ఏం చేయాలో మన రాజ్యాంగం చెప్పిందా? చెప్పి ఉంటే, ఆరు దశాబ్దాలుగా పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు లేకపోవటానికి కారణం మళ్ళీ పాలనా వ్యవస్థదేనా?
3. అదే నిజమైతే, స్వతంత్ర భారతంలో పాలనావ్యవస్థ ఎప్పటివరకు రాజ్యాంగానికి లోబడి ఉంది? రమారమి ఎప్పటి నుంచి పాలనా వ్యవస్థ లోపభూయిష్టంగా తయారయ్యింది?
4. రాజ్యాంగంలో ఏమాత్రమూ లోపం లేదు, పాలనా వ్యవస్థలోనే లోపమున్నదంటున్నారు. రాజ్యాంగ ప్రమేయం లేకుండా వ్యక్తుల ఇష్టాఇష్టాల మీదనో, ఆయా వ్యక్తుల పార్టీల సిద్ధాంతాల కనుగుణంగానో పాలనా వ్యవస్థ కొనసాగుతున్నట్లయితే, ఇక రాజ్యాంగం అవసరం ఏమేరకు ఉంది?
"రాజ్యాంగం ఒక frame work దానికీ చట్టాలకీ తేడా తెలీకపోతే ఎవరుమాత్రం ఎవరితో చర్చించగలరు !"
రిప్లయితొలగించండిమీ కామెడీ మేధావిగారు పైవిధంగా సెలవిచ్చారు. దానికి మీ సమాధానం ఏమిటి?
హ హ హ... నా బ్లాగులో ఆయన కామెంట్లకు చోటు లేదని అక్కడ జబ్బలు చరుచుకుంటున్నారన్న మాట. ఈ విషయంపై నా మునుపటి వ్యాసంలో ఓ కామెంటుగా కూడా పెట్టాను.
రిప్లయితొలగించండిఎన్.డి.ఎ. ప్రభుత్వం రాజ్యాంగపు ఫ్రేం వర్కుకు లోబడే పోటా చట్టం తెచ్చామన్నారు. ఆ రాజ్యాంగపు ఫ్రేం వర్కుకు లోబడే, పోటా చట్టాన్ని తీసిపారేసామన్నారు యు.పి.ఎ. ప్రభుత్వం వారు. మరి ఏ ప్రభుత్వం చేసింది తప్పు? ఏ రకంగా అనుకోటానికైనా ఆస్కారం కలిగించే విధంగా మన రాజ్యాంగాన్ని ఆయా పార్టీల ప్రభుత్వాలు వాడుకున్నాయనేది సుస్పష్టం. విస్పష్టంగాలేని మన రాజ్యాంగానిది తప్పులేదని అనగలరా?
ఈ ప్రశ్నకు వీకెండ్ గారు కూడా సమాధానం ఇవ్వకుండా దాటేసారు!
In the first place, Indian Constitution is not a 'tailor-made' stuff. It is a 'cut-paste' thing of several constitutions around the world. Secondly, no system in itself is fool-proof. Its success or failure depends on the mgmt of the system. So, the moot question is...Did we, and Do we, deserve independence????
రిప్లయితొలగించండి//ధర్మపన్నాలు వల్లించే పుస్తకాలు, పురాణాలు మనకెన్నో ఉండగా, దీని అవసరం ఏమిటి?//
రిప్లయితొలగించండిఎందుకంటే అన్నిపుస్తకాలు, పురాణాలు, వాటిలో పరస్పర విరుద్ధ ధర్మ సందేహాలు, మనల్ని తికమక పెట్టే అవకాశం ఎక్కువ. కాబట్టి ఒక బుక్కులో వాటినుంచి సారాన్ని సంగ్రహించి, సకలించారు. అంటే గైడ్ లాగా తయారు చేశారు అని నా అభిప్రాయం.
దీనిపై మీ ప్రతివ్యాఖ్య వుంటే ఈ ఇష్యూ మీదనే వుండాలని కోరుతాను. నేను ఎక్కడెక్కడో, ఎవరిమీదో, ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను అక్కడనే చర్చించి ఖండిస్తే బాగుంటుంది.
-----
/Do we, deserve independence???? /
If you don't, it would be my pleassure to take command on you. :P
Constitution can be changed, but if loose independence, you will have to struggle for generations to get it back. Think over it, KR Rao garu.
Personally, I dont blame the constitution for the mess. It was written ( Copy-pasted?? ) with good intentions. If people are misusing it, then we have the means, including the judiciary to protect it. If there are some ambiguities then its for the elected representatives to fix them.
రిప్లయితొలగించండిThe bottom line is that it is the fault of the people - not the book.
However, I would agree with the point that the book could have been something else - thats fine.. I am not concerned about what book it should be.
http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_17.html
రిప్లయితొలగించండిProbably you didn't get the implied meaning of Independence. Independence is the ability to manage power/authority with responsibility. The very urge to take command over 'willing' people shows that we lack that basic quality. As long as the custodians change their management style or their character, changing/amending constitution doesn't help.
రిప్లయితొలగించండిI hope you now got my point clear snkr garu.
It was written ( Copy-pasted?? ) with good intentions.
రిప్లయితొలగించండి===
Hi Malak - Even a murderer says, he has good intentions in mind! Does it qualify him for immunity? In the last 60 years, many times our constitution has been amended. Many more times it was misused by respective governments. It was made out to be a dust bin, only to accommodate the personal and various parties' philosophies. In other words, every politician and the party made it redundant. In this context I say, it is a Dust Bin. It did not help in punishing them.
Well the constitution has been misused and the religion has been misused too. We cant blame the frameworks for faulty implementations.
రిప్లయితొలగించండిDustbin is too strong a word, in fact offensive, to describe the constitution - Cool down!
Malak garu, there are two points in reg to the issue you've raised. First thing, when I've said 'cut-paste' it is in literal sense. The reason could be the authors' inexperience or whatever, but with a good motive. What I thought was, in the given cirumstances, Presidential type of government could have suited Indian temperments better. Moreover, historically, our kind of democracy in crisis everywhere, including Britian and Japan.
రిప్లయితొలగించండిSecondly, I have also told that we cannot throw all the blame on the system. For, the system is as good as its people.
Ramapathi Rao garu
రిప్లయితొలగించండిI wasnt referring to you when I said copy pasted. It was my own statement and I strongly feel that our constitution is a borrowed one. So we are on the same page on that.
సాయి కిరణ్ గారూ,
రిప్లయితొలగించండిచాలా వరకు నా అభిప్రాయాలని ముందరి టపా కామెంట్లలో వివరించాననే అనుకుంటున్నాను.
ఈ ప్రశ్నకు వీకెండ్ గారు కూడా సమాధానం ఇవ్వకుండా దాటేసారు! అని రాశారు. దానికి కూడా ముందరి టపాలో సమాధానం ఇచ్చినట్టే గుర్తు...మళ్ళీ ఒకసారి నా అలోచనని ఇక్కడ ఇస్తున్నాను..
>>ఎన్.డి.ఎ. ప్రభుత్వం రాజ్యాంగపు ఫ్రేం వర్కుకు లోబడే పోటా చట్టం తెచ్చామన్నారు. ఆ రాజ్యాంగపు ఫ్రేం వర్కుకు లోబడే, పోటా చట్టాన్ని తీసిపారేసామన్నారు యు.పి.ఎ. ప్రభుత్వం వారు. మరి ఏ ప్రభుత్వం చేసింది తప్పు? ఏ రకంగా అనుకోటానికైనా ఆస్కారం కలిగించే విధంగా మన రాజ్యాంగాన్ని ఆయా పార్టీల ప్రభుత్వాలు వాడుకున్నాయనేది సుస్పష్టం. విస్పష్టంగాలేని మన రాజ్యాంగానిది తప్పులేదని అనగలరా? ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అర్ధం చెప్పుకునే విధంగా రూపొందించబడిన మన రాజ్యాంగానిదే తప్పు.
ఏరకంగానైనా అనుకోవడం అంటే? మనం ఎవరికి అవసరమైన అర్థం వారు చెప్పుకునేటప్పుడు, ఒక లక్ష పేజీలు రాసినా, ఉపయోగం ఉండదు కదా! పైన చెప్పినట్టూ, PV నరసిం హారావు లాంటి మేధావులు కూడా MP లని డబ్బులిచ్చి కొన్న విషయంలో, పార్లమెంట్లో సభ్యుల ప్రవర్తన కోర్టుల పరిధిలోకి రాదనే నియమాన్ని వాడుకోవడం, సుప్రీం కోర్టు దాన్ని అనుమతించడం లాంటివి రాజ్యాంగం లో స్పష్టత కరువయ్యి అంటారా లేక మనలో పరిణతి లోపం వల్ల అంటారా.
మీ సందేహాలన్నీ తీర్చేంత సమర్ధత నాకుందో లేదో తెలియదు కానీ ఏదో నా అభిప్రాయాలు చెప్తే అందరం ఆలోచించుకోవడానికి వీలుగా వుంటుందని. అందుకే కదండీ ఈ చర్చంతా!
anyway, your post raised some of the important issues like, presidential system, right to recall etc. and also raised some opinions like copy/Paste etc.. these are all very important questions.. hopefully we will discuss them separately either in my blog or in some other blog like this..:)