పిడతలమ్ముకునే వాడికి చిడతలు వాయించే, స్వయంప్రకటిత మేథావులకు ఓ బ్రహ్మాండమైన అనుమానం వచ్చింది. అదేమిటంటే "భారతమాత అనేదే ఓ కాల్పనిక కాన్సెప్టు. నిజానికి అది భారత పిత ఎందుకు కాకూడదంటారు!"
శోధన, సాధన చేసిన జ్ఞానమే శాశ్వతమని నమ్మే కేతిగాళ్ళు, ఒకటో తరగతిలో ఉన్నప్పుడు, పాఠ్యపుస్తకాలు శోధన చేయలేకపోయినందుకు - వారికి నా ప్రగాఢ సానుభూతి. పుస్తకాల మొదటి పేజీల్లోనే ఉండే "ప్రతిజ్ఞ" "భారత దేశము నా మాతృ భూమి. భారతీయులందరూ నా సహోదరులు...." చదివినట్లు లేరు.
దేవాలయాల్లో బూతుబొమ్మలు వెదుక్కునే వీరి కళ్ళకి, ఎమ్మెఫ్ హుస్సేన్ బొమ్మల్లో బూతులు కనిపించకపోవటం విడ్డూరమే! బహుశా, అమ్మను నాన్న అని ఎందుకు అనలేదో, నాన్నను అమ్మా అని ఎందుకు అనలేదో ఇంకా శోధిస్తున్నట్లున్నారు - దేవాలయాల్లో బూతు బొమ్మలు శోధిస్తున్నట్లుగా!
రెండు మూడక్షరాల సాయిబు గారు - ఏమిటి కళ! ఎవరు కళాకారుడు!! ఏ కళైనా, కళాకారుడైనా, మానవ సంబంధాలను మించి మాత్రం కాదు. ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లజేసి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ఓ ఉన్మాదిని, కళాకారుడుగా నెత్తిన పెట్టుకునే దౌర్భాగ్యం మీ సంస్కారమైతే, ఒక తస్లీమాను, మరో సల్మాన్ రష్దిని నెత్తిన పెట్టుకుని ఏడవొచ్చుగా. మెజారిటీ హిందువుల భావోద్వేగాలు తోసిరాజనే మీరు, రేపు ఒక హిందు కళాకారుడు, మహమ్మద్ ప్రవక్త తన భార్యలతో నగ్నంగా కులికే బొమ్మలు గీస్తే, ఊరుకుంటారా?
బాత్రూముల్లో బొమ్మలేసుకునే స్థాయిలోనే ఉన్న ఎమ్మెఫ్ హుస్సేన్ లాంటి, తదితర కామెడీ భ్రష్టుల కోసమేనేమో, తెలుగు కళాకారుడు వేటూరి గారు, ప్రతిఘటన అనే సినిమాలో "ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో...." అంటూ గడ్డి పెట్టారు.
"నియో దళితిస్టు భావజాలంతో" ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ఇటువంటి కామెడీగాళ్ళ కుహానా మేధావితనాన్ని, కుహానా భావ ప్రకటనా స్వేచ్ఛను మొగ్గలోనే తుంచకపోతే, ఇంటికో దేశద్రోహి తయారౌతాడు. ముందుగా వీరందరి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి.

మీరు మాత్రం బాగా గడ్డి పెట్టారు బ్రదర్.. అయినా గడ్డి తినే జంతువులన్నా మారొచ్చు కానీ ..ఈ జంతువు మారదు..
రిప్లయితొలగించండిఅతను ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రాలని చూడకుండానే ఆ చిత్రాలని కళ అనడం విడ్డూరంగా ఉంది. కత్తిని నేను కూడా విమర్శించాను http://blogzine.sahityaavalokanam.gen.in/2010/03/blog-post_9742.html. ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రాలు సెక్యులర్ విలువలకి విరుద్ధమే.
రిప్లయితొలగించండికెసిఆర్ భాషలో చెప్పాలంటే , ఓ అబ్బకి పుట్టిన వాడెవరూ దాన్ని ఆర్ట్ అని మెచ్చుకోరు. వాళ్ళ నగ్న చిత్రాలు బ్లాగుల్లో పెడితే చూసి తరిస్తాము , అది ఆర్ట్ ఐతే ఆపని చేయండి
రిప్లయితొలగించండిమొన్నటికి మొన్న ఎవడో "వందే మాతరం" కు ఫత్వా అంటే కుహనా లౌకికవాదం నిమ్మకుంది. వాడెవడో, మేం దేవుణ్ణి ప్రేమిస్తాం. పూజించం. అందుకే ఈ వాక్యం ఒప్పుకోం అంటే మళ్ళీ కుహనా లౌకిక వాదం చంకలు గుద్దుకుంది. ఏం? బెంగాల్ విభజన అడ్డుకున్న ఓ అఖండ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఆ వాక్యాన్ని అదే స్ఫూర్తితో స్వీకరించవచ్చుగా? ఊహూ. విపరీతమైన కసి, జుగుప్స, ఈర్ష్య, ఏదో చేసెయ్యాలన్న ఆరాటం..ఇవే కారణాలు.
రిప్లయితొలగించండిhttp://www.hindujagruti.org/activities/campaigns/national/mfhussain-campaign/hussain_verdict.pdf
రిప్లయితొలగించండి-- Pls go through this.
The joke is: The same guy started blackmailing the people about police cases when somebody passed inappropriate comments about Reservation.
రిప్లయితొలగించండిఅప్పుడేమైందో అయ్యవార్లుంగారి భావ వైశాల్యం. తనదాకా వస్తేగానీ తెలియదుగా :))
"
రిప్లయితొలగించండిరెండు మూడక్షరాల సాయిబు గారు - ఏమిటి కళ! ఎవరు కళాకారుడు!! ఏ కళైనా, కళాకారుడైనా, మానవ సంబంధాలను మించి మాత్రం కాదు. ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లజేసి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ఓ ఉన్మాదిని, కళాకారుడుగా నెత్తిన పెట్టుకునే దౌర్భాగ్యం మీ సంస్కారమైతే, ఒక తస్లీమాను, మరో సల్మాన్ రష్దిని నెత్తిన పెట్టుకుని ఏడవొచ్చుగా. మెజారిటీ హిందువుల భావోద్వేగాలు తోసిరాజనే మీరు, రేపు ఒక హిందు కళాకారుడు, మహమ్మద్ ప్రవక్త తన భార్యలతో నగ్నంగా కులికే బొమ్మలు గీస్తే, ఊరుకుంటారా?"
good question, but don't expect answer to the question.
Well said, Kiran.
రిప్లయితొలగించండిఅలాంటి చెత్త రాతలు అటుంచి , అందులో మొదటి కామెంట్ తమాషాగా వుంది. ' కళను కళ లాగా చూడాలట ' . ఎందుకు చూడం , మరి తమ బ్లాగుల్లో తమ నగన కళాఖండాలను చూపిస్తే కాదను వారెవ్వరు? అందరూ కళా పోస చేసేయరూ , 'రేటింగ్ ' కూడా పెరుగుతుంది. :)
నీలి చిత్రాలకు అస్కార్ అవార్డులు వుండవు - ఎందుకో!? జనాలకు కలాపోస లేనట్టా? :)) ఏమిటో వీళ్ళకు చేతాండంత డిగ్రీలు వుంటాయి కాని మెదళ్ళు పిచ్చుక మెదడంత కూడా వుండదు. హేతువాదం అంటే జనాల మత నమ్మకాల మీద పేడ వేయటమా! బురదలో పొర్లి వాళ్ళ మీద పడటమా?! వీళ్ళ మేధస్సు దీనికి ఉపయోగపడుతోంది. చదువు కొన్న గాడిదలు. ఎపుడైనా మెరిట్ తో కాలేజీల్లో సీట్లు తెచ్చుకుని చదివి వుంటే ఇలాంటి తలతిక్క రాతలు రాసేవారు కాదేమో..
శంకర్
భలే గడ్డి పెట్టారు ... సూపరు .. అయిన పల్లకి గారు అన్నట్టు ఈ జంతువులు మారవు
రిప్లయితొలగించండిముసలివాడిని నిజంగా శిక్షించాల్సిందే..
రిప్లయితొలగించండి