మన భారతదేశంలోనూ, అందునా ఆంధ్రదేశంలోనూ "కామెడీగాళ్ళకు" కొదవలేదు. అప్పుడెప్పుడో, రంగనాయకమ్మ రామాయణం మీద విషం చిమ్మింది. ఈమధ్య కాలంలోనే ఐలయ్య అనే వాజమ్మ, ఇల్లు ఒళ్ళూ పెంటపెంట చేసుకుంది. ఇప్పుడీ యార్లగడ్డ అనే మరో కామెడీ కథకులు. సరే, వీళ్ళు అలానే రాస్తూ ఉంటారు, వాళ్ళని సంప్రదాయవాదులు ఇలానే ఖండిస్తూ ఉంటారు. మాటల తూటాలు పేలుస్తూనే ఉంటారు. ముందుగానే చెప్పినట్లు, వీళ్ళు కామెడీ కథకులు కాబట్టి, అట్టే సమస్యలేదు.
సమస్యల్లా, ఈ కామెడీగాళ్ళ కూతలకి కుప్పిగంతులేసే కత్తుల్లాంటి కేతిగాళ్ళతోను, ఆ కేతిగాళ్ళ కుప్పిగంతులకు విజిల్సేస్తూ, దరువులు వాయించే సత్రకాయలతోనూ. వీళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్సు కానీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ఒపీనియన్సు కానీ ఉండవు.
కత్తిలాంటి కేతిగాడి అభిప్రాయంలో రామాయణ, మహాభారతాలు పుక్కిటి పురాణగాధలు. వీటిపైన ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్రాసుకుంటే తప్పేం ఉంది. ఆయా వ్రాతలవల్ల వీగిపోయే పురాణపాత్రలనా మీరు నమ్మేది అనే ఈసడింపు ఉంది. ఈ అభిప్రాయాన్ని గౌరవించాలనుకునే నాలాంటి వాళ్ళకు ఇబ్బంది ఎక్కడంటే....
అవే పుక్కిటి పురాణగాధలను సంప్రదాయవాదుల కన్నా ఘోరంగా నిజమని నమ్మేస్తూ, హిందూ మతంలోని కులవ్యవస్తకు అవే కారణం అని ఈ కేతిగాళ్ళు తీర్మానించినప్పుడు మా చెడ్డ చిరాకేస్తుంది. కేతిగాడా, ఇవి పుక్కిటి కథలేకదా, మరి పుక్కిటి కథలలోని కులాల ప్రసక్తి కూడా పుక్కిటి కథలే అని ఎందుకు అనుకోవు?
సరే, స్వయంప్రకటిత మేథావులైన కేతిగారి కామెంట్లు చూద్దాం.
ఐదు భర్తలున్న ద్రౌపది మడిగట్టుకుని కూర్చోకుండా, ఆ ఐదుగురితోనూ సుఖించింది అని పుస్తకంలో వర్ణనలున్నాయి కాబట్టి ఇది బూతు పుస్తకం అనేది వీరి వాదన. ద్రౌపది వాళ్ళతో సంబోగించకుండానే అందరికీ పిల్లల్ని కన్నదా? ఇందులోఅసహ్యించుకోవలసింది "పవిత్రతకు" భంగం కలిగించే విషయం ఏముంది? బూతు పుస్తకమట! ఎక్కడ లేదు బూతు? ఈ వర్ణనలే బూతైతే, రతిభంగిమలు నలుదిక్కులా ఉండే దేవాలయాలు బూతుకాదా! సమాగమనానికి ప్రతీకైనశివలింగం బూతుకాదా!!
అయిదుగురు భర్తలున్న ద్రౌపదైనా, ఏకపత్నీవ్రతుడైనా రాముడైనా మడిగట్టుకు కూర్చోలేదు. సంసారసుఖాలని అనుభవించే పిల్లలని కన్నారు. అలా అని, సభ్య సాంప్రదాయవాదుల ప్రపంచానికి అభ్యంతరం కలిగించేలా వాటిని ప్రత్యేకించి వర్ణనలు చేస్తూ వ్రాయాలా? రేపు ఎవరైనా, కేతిగాడి మీదో, కామెడీ గాడి మీదో ఓ కథ వ్రాస్తే, కేతి గాడి అమ్మా, అబ్బా ఎప్పుడు ఎక్కడ ఎలా రమిస్తే, ఫలానా కేతిగాడు, కామెడీగాడు పుట్టాడో వ్రాయటం అవసరమా?
మన కావ్యాలలోనూ, పురాణాలలోనూ, ఆఖరికి గుళ్ళు గోపురాలపైనా స్త్రీని ఓ విలాసవస్తువుగా చిత్రీకరించారు మన పూర్వీకులు అని విమర్శించే కేతిగాళ్ళే, ఇప్పుడు తమకు అనుకూలవాదన కోసం ఎలా మడమ తిప్పారో ప్రజలు గ్రహించాలి.
ఇక కేతిగాడి హద్దులు మీరిన ఆవేశం చూడండి.
ఎవరండీ ఈ సంస్క్కతిని కాపాడేందుకు కంకణం కట్టుకున్న గొప్పోళ్ళు...నిజమైన సమస్యలొచ్చినప్పుడు వీళ్ళెక్కడాకనిపించరే!!!
హన్నన్నా ఎంతమాట. దళితుల సమస్యలకు, స్త్రీల సమస్యలకు లిప్ సర్వీసులు, ఫింగర్ సర్వీసులు (ఐ మీన్ బ్లాగుల్లోవ్రాతలు) మాత్రమే ఇచ్చే కేతిగాళ్ళా మరొకరిని ప్రశ్నించేది. తను వ్రాసింది కవిత్వం కాదు అన్నందుకే, కులదూషణలకుదిగి "'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్" అంటూ పేట్రేగిపోయిందెవరో ప్రజలు ఓసారి గుర్తు తెచ్చుకోవాలి.
తాను దళితుడు అయినందువల్లనే కొందరు వెబ్ సైట్లలో అవమానించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పెద్దమనిషి వాడిన భాష చూడండి ఈ క్రింది కామెంటులో ...
సాంప్రదాయాన్ని వ్యతిరేకించి మనుషుల్ని మనుషులుగా ముఖ్యంగా స్త్రీలను స్త్రీగా చూడాలన్న ప్రతి వ్యక్తి సాహిత్యాన్నీబూతు" అన్న ఈ ఛాంధసవాద తిరోగమనవాద ఛండాలురకు గౌరవమిచ్చి సాహిత్య అకాడమీ పునరాలోచించాలా?
ఛండాలురు అనే పదాన్ని ఆయన ఎలా ఉపయోగించారో చూసిన తర్వాతైనా, ఆ కేతిగాడి సత్రకాయలు కళ్ళు తెరుస్తారనిఆశిస్తాను. "

ఆయన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది లెండి,ఇలాంటి పనికి మాలిన విషయాలలో, అందరికన్న ఎక్కువ ఆవేశపడిపోతూ, తానొక పెద్ద సంఘ సంస్కర్తగా, మిగిలిన వాళ్ళందరు పనికిమాలిన వాళ్లుగా వూహించుకొనే ఆ మనిషి తత్వం తెలియంది ఎవరికి?
రిప్లయితొలగించండిఅయ్యగారు బ్లాగు లో ఒక పోస్టు వేయగానే తందానతాన అంటు నాట్యాలు చేసే కోతులు కొన్ని..
"కేతి గాడి అమ్మా, అబ్బా ఎప్పుడు ఎక్కడ ఎలా రమిస్తే,"
రిప్లయితొలగించండినేను వారి యొక్క వీరాభిమానిని ఏమీ కాదుగానీ మీరు ఇలా వ్రాయడం బాగాలేదు. నా నిరసనని వ్యక్తం చేస్తున్నాను.
రంగనాయకమ్మ గారు వ్రాసిన "రామాయణ విషవృక్షం" పుస్తకాన్ని మీరు చదివినట్టు లేదు. ఆ పుస్తకం చదివితే రామాయణం ఏ చారిత్రక పరిస్థితులలో వ్రాయబడిందో తెలుస్తుంది. రంగనాయకమ్మ గారిని విమర్శించడం ఎందుకు? మీరు విమర్శించాలనుకుంటే కత్తిగారినే విమర్శించండి.
రిప్లయితొలగించండివాహ్..శభాష్! సాయి కిరణ్ గారు, చాలా బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిపైన రాఘవ గారన్నట్లు, ఆయన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఆ నవల గురించి కస్తూరి మురళీ కృష్ణ గారి సమీక్ష ఇక్కడ చదవండి: http://kasturimuralikrishna.com/?p=1138
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిఈ సారి కొన్ని కొత్త కోతులు వచ్చాయి. ఈ కోతులు బ్లాగులోకానికి కొత్త కామోసు.ఎప్పుడొ ముక్కి పోయిన తెలుగు పద్యాలను రాశాడు చన్ను, కటి అంటు వర్ణలను. ఇంతకి ఆ బ్లాగులో ఆడకోతులకి వంటా వార్పు, పిల్ల జెల్ల్ల ఉద్యొగము సద్యొగము లాంటి పనులు ఎవి ఉండవా. రోజుకి 24 గంటలు సాహిత్య సేవేనా?
రిప్లయితొలగించండి@శరత్ - ఈక్రింది కేతి కామెంట్ చూడండి. ఇటువంటి ప్రొవొకేటివ్ కామెంట్లకి మీరు నిరసన ఎందుకు చెప్పరు?
రిప్లయితొలగించండి===
మీలాంటి వాళ్ళు వీలైతే యోనులకు తాళాలు కూడా వేసే రకం. పవిత్రత, మంచితనం పేరుతో మహిళల్ని వాళ్ళ అస్థిత్వాల్నీ పురుషాహంకారానికి బలిచేసే రకం. దానికి సాంప్రదాయం అనే ముసుగొకటి…ఛత్! నేను బొడ్డూడనివాడినే కానీ మీ కుత్సితాల్ని ఎరగడివాడిని మాత్రం కాదు.
====
ద్రౌపది అనబడే ఓ పాత్రను కూడా పురుషాహంకారానికి బలిచేస్తూ, ఓ కాముకిగా చిత్రించింది యార్లగడ్డ. ఆ విషయాన్ని పక్కదోవ పట్టించి ఇతరులను ఆడిపోసుకోవటంలోని ఔచిత్యం ఏమిటి?
రిప్లయితొలగించండి" కేతి గాడి అమ్మా, అబ్బా ఎప్పుడు ఎక్కడ ఎలా రమిస్తే, ఫలానా కేతిగాడు, కామెడీగాడు పుట్టాడో వ్రాయటం అవసరమా?" Well Said.
రిప్లయితొలగించండిపచ్చకళ్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నాట్లు, చండాలమయిన బుద్ది ఉన్న చండాలుడకు అందరూ చండాలుర్లుగా కనిపించటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీలేదులెండి.
రిప్లయితొలగించండితప్పు వారిది కాదు ఆ లాంటి వారు ఏమి కుసినా రాసినా మిన్నుకుండి పోతున్నా మనది మన సమాజానిది..ఇవే వ్రాతలను ముస్లిమ్ ల గురించి కాని కిరిస్తానిల గురించి కాని వ్రాయమనండి చుద్దామ్...
రిప్లయితొలగించండిమళ్ళి వాటికి అవార్డలు రివార్డలు
తల్లికీ ,పెల్లానికీ బేధం పాటించలేని నీచపు వెధవలకు ప్రతీక చదువుకున్న దౌర్భాగ్యుడు యార్లగడ్డ .అతనొక మానసిక రోగి .అతనొక పుస్తకంవ్రాయటం.దానిని అకాడెమీ అవార్డులదాకా తీసుకురావటమ్ .ఇదంతా ఏ కుట్రలో భాగమో ఆలోచించాలసన విషయం
రిప్లయితొలగించండి"ఆలిః సఖి వయస్యా చ" - అని అమరం. సఖి అన్న పదానికి అర్థం మిత్రురాలు, सहॆली అని. (అక్కడ ఆలిః అన్నది తెలుగు ఆలి కి సమాన రూపం కాదు). అలానే సఖుడు అంటే స్నేహితుడు - అంటే హితాన్ని కాంక్షించే వాడు అని అర్థం. సఖి అంటే చెల్లెలు అన్న అర్థం లేదు, కానీ sex partner అన్న అర్థం కూడా లేదు. ప్రియురాలు,వలపుకత్తె అన్న అర్థం అమరంలో లేదు.
రిప్లయితొలగించండిభక్తి సాంప్రదాయంలో ఉన్నది "మధుర" భక్తి సాంప్రదాయం. sex అన్న అంశం రాదక్కడ.
సరే, అన్నిటికీ సమాధానాలు కాస్త ఆలోచిస్తే దొరుకుతాయి కానీండి, ఎందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవడం? కక్కుర్తికి అనేక రూపాలు.
కత్తి మహేష్ ఒక దళితవాదా? వింటే నిజం దళితులు నవ్వుతారు. ఉయ్యాల ప్రభాకర్ బ్లాగ్ లో క్రీమీ లేయర్ కి ఎగువున ఉన్న దళితులు రిజర్వేషన్లని వదులుకోవాలని వ్రాసాను. అప్పుడు కత్తి అన్నాడు "డబ్బుంటే మాత్రం రిజర్వేషన్లని ఎందుకు వదులుకోవాలి? నీకు లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తే వదులుకుంటావా?" అని నన్ను అడిగాడు.
రిప్లయితొలగించండినేనేమీ కత్తిగాడి అభిమానిని కాదు కానీ కథలని మార్చి వ్రాస్తే తప్పేమిటి? చలం గారు కూడా సీత, చిత్రాంగి కథలని మార్చి వ్రాసారు. కథలని కాలానుగుణంగా మార్చడం తప్పు కాదు.
రిప్లయితొలగించండికంచ ఐలయ్య గారిని వాజమ్మ అని మీ సంస్కారం చూపించుకున్నారు...
రిప్లయితొలగించండిఏ బ్లాగు లోనో డి.వి.యస్. కర్ణ సినేమా లో ద్రౌపది గురించి రాశారు. ఆ సినేమా ఎదో పెద్ద కళాఖండ మైనట్టు. ఆ రోజులో రామారావు హీట్లు లేనపుడల్ల పౌరాణిక సినేమాలు తీసుకోనేవాడు. అలా వారు తీసిన వాటి లో శ్రీ కృష్ణాజనేయ యుద్దం అనే ఒక సినేమా ఉంది. అటువంటి కథ పురాణాలాలో ఎక్కడ లేదు. ఎటువంటి అథెన్సిటి లేకుండా తీయటం ఆరోజులలో నే మొదలైంది. అబ్రకదబ్ర అంటూ మాయలు మంత్రాలు లాంటి క్షుద్ర విద్య లను ఇష్టపడె జనాలకు దుర్యోధనుడు మా సుయోధనుడు గా కనిపిచటం లో తప్పేమి లేదు కదా. ఇటువంటి వారి వ్యక్తిత్వాల పోడిగి0పే యార్లగడ్డ గారు. ఇటువంటి దుర్యొధన ఆరాధకులు పైకి సుయొధనుడు అని అన్న0త మాత్రాన వారి బుద్దులు ఎమీ మారవు, ఎలా అయితె యార్లగడ్డ గారు రామారావు తో చాలా సన్నిహితం గా ఉన్నట్టు ఉండి వెన్ను పోటు ఎలా పొడి చారో అందరికి గుర్తుఉంది కదా! వీళ్ళు అభిమానిచేది అధికారాన్ని ఎవడు అధికారం లో ఉంటే వారిని కాకా పడుతూ, తానా తందానా అని భజనలు చేసే వ్యకిత్వమే లేని వీరు కలసి ద్రౌపది వ్యక్తిత్వం గురించి మాట్లాడటమా. హత విధి !
రిప్లయితొలగించండిమతలబు,
రిప్లయితొలగించండికంచె ఇలయ్య వాజమ్మ కాదని నమ్ముతూ నీవూ ఆ కేటగిరీనే అని ఒప్పుకున్నావు :))
శంకర్