అనుకున్నట్టుగానే 'నియో దళితిస్టు ఆటిట్యూడ్'తో తమను తాము మేథావులుగా ప్రకటించుకుని, అలా ఒప్పుకోని వారితో పోరాడే ప్రవక్తలు 'క్రైస్తవ దళితులకు' ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషనుల వలన హిందూ మతానికి వచ్చిన ముప్పేమీ లేదని ప్రకటించారు.
ఈ మాటలను ఓ 'చిల్లర కామెడీ'గా త్రోసిపుచ్చి మనం నవ్వుకోవచ్చేమో కానీ, ఇవే మాటలు బయట నిజమైన దళితులతో అంటే, తాట తీసి చేతిలో పెడతారనేది వాస్తవం. ఈ విషయంలో మతపరమైన కోణం అపోహ అనేది సత్యదూరం.
ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగాను, మరో క్రైస్తవ మహిళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగాను ఉన్న ప్రస్తుత తరుణంలో, ఆ క్రైస్తవ మతానికి చెందిన దళితులకు రిజర్వేషనులు కల్పించబూనటం ఖచ్చితంగా మతపరమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
క్రైస్తవ మిషనరీలు పారేసే కాసుల కోసం కక్కుర్తిపడి మతం మార్చుకొని, ఇప్పుడు తామూ దళితులమేనని రిజర్వేషనులు కోరే కుహానా దళితుల ఈ డిమాండు వల్ల, హిందు తదితర మతాలలో రిజర్వేషనుల ద్వారా సమాజంలో సముచితస్థానానికి చేరువవుతున్న దళితులకు నష్టంలేదా! రిజర్వేషను కావాలనుకునే 'కుహానా దళితులు' అసలు మతం మారటంలోని ఔచిత్యం ఏమిటి?
దళిత క్రైస్తవులకు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషనులు ఏరకంగా ఇచ్చినా అవి హిందు తదితర మతాలలోని దళితులకు నష్టకారణమే. వారికి ప్రత్యేకంగా ఇచ్చినా, లేదా ప్రస్తుత ఎస్సీ కేటగిరీలో ఇచ్చినా నష్టపోయేది నిజమైన దళితులే.
అసలు రాజ్యాంగ విరుద్ధంగా మతాధారంగా రిజర్వేషనులు కేటాయించ బూనటం ఘోరమైతే, ఆ ఘోరానికి హిందు తదితర మతాల దళితులను బలిపశువులు చేయబూనటం దేశద్రోహం.
ఆనాటి అంబేద్కర్ నుంచి ఈనాటి నియో దళితిస్టు మేథావుల వరకు అందరూ దళితులను హిందూ మతానికి వ్యతిరేకంగా ఉపయోగించుకునే పావులుగానే చూసారు. చివరికి దేశ స్వాతంత్ర్యాన్ని కూడా పక్కన బెట్టి, దళిత స్వాతంత్ర్యం పేరుతో తమ స్వార్ధ రాజకీయాలు నడిపారంటే అతిశయోక్తి కాదు.
దేశ ప్రజలంతా బ్రిటీషువారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతుంటే, బ్రిటీషువారి పాచికలా మారి ఆయన దేశ స్వాతంత్ర్యానికి మోకాలు అడ్డటానికి ప్రయత్నించటమే కాకుండా, దళితులను ఆ ఉద్యమానికి దూరంగా ఉంచటానికి కూడా ప్రయత్నించారు. అందుకు మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు చారిత్రక సాక్ష్యాలు.
ఆనాడు, జిన్నా ఆశించిన మాదిరిగానే, అంబేద్కర్ కూడా దళితులకు ప్రత్యేక ఎలక్టొరేట్ లు అడిగి భంగపడ్డాడు. స్వతంత్ర భారతంలో, ఏ అగ్రవర్ణాల హిందువులను ఆడిపోసుకున్నారో, అదే అగ్రవర్ణాల హిందువులైన బాబు రాజేంద్రప్రసాద్, పండిట్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్ తదితర నేతల ప్రతిపాదనలతో రాజ్యాంగ సభ రిజర్వేషనులు ఆమోదించటం కూడా ఆయన కళ్ళు తెరిపించలేకపోయింది.
ఏదేమైనా, మన రాజ్యాంగవేత్తలు ఏ లక్ష్య సాధన కోసం నిమ్నజాతివారికి ఈ రిజర్వేషనులు ఉద్దేశించారో, వాటిని దళితులకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను, కుహానా మేధావులను ఖండించి తీరాలి.
దీనికల్లా ఒకటే మార్గం. దేశాన్ని 'హిందు రాజ్యంగా' ప్రకటించి, హిందువులైన దళితులందరికీ రిజర్వేషనులు వర్తింపజేయాలి. ఇప్పటికే క్రైస్తవం పుచ్చుకున్న హిందు, తదితర మతాలకు చెందిన దళితులను హిందువులుగా మార్చి, మతాంతీకరణలు అరికట్టాలి. దీనికి అనుగుణంగా ఎస్సీ కేటగిరీ రిజర్వేషనులను పెంపుదల చేయాలి.
Hello Sai Kiran Gaaru,
రిప్లయితొలగించండిTill now I assume you are opposing reservation to Dalits (Ofcourse blaming Ambedkar for reservations and the hatred of Dailts on Hinduism). How come you are suddenly suggesting the all the dalits converted to christianity and islam should be reconverted as Hindus and increase the % of SC reservation for these people.
People seems to have the opinion that the only reason Dalits convert to Christianity is to get money and other benifits. I have been going to Chuch from my childhood, (our great grand father converted to christianity 100 years ago along with my other caste people),I have not see anybody distributing money in church !!!. Have you seen anybody distributing money in Church?. I would be greatful to you if you can throw some light on this. I want to really visit that Church to understand what is going on there.
When I did my schooling from a christian school, when my Hindu friends are paying 1000 Rs as their annual school fees, I did paid 350 Rs. If you think for this kind of benifits Dalits are converting to Christianity, I cannot help but can only suggest to visit a Dalit Christian family or Mala/madiga palle to understand the reasons for their convertion rather than reading the literature of RSS/VHP and form your opinions.
(I did happen to read the books from RSS sakha thru my friends)
You can critisize Ambedkar to any length. It doesn't reduce an inch of respect Dalits have towards Ambedkar, without whom we cannot even think of where we would have been now.
Finally my comment related to the topic in question is in
http://vrdarla.blogspot.com/2009/08/blog-post_29.html post (Rather than copy the same comment here I am just giving the link. Kindly read them)
Thanks,
Naresh
Till now I assume you are opposing reservation to Dalits (Ofcourse blaming Ambedkar for reservations and the hatred of Dailts on Hinduism).
రిప్లయితొలగించండి======
Hello Naresh gaaru - Since it is your assumption, I have no comments to offer. Nowhere, I have mentioned that I am against Reservations for downtrodden and even women. ======
[When I did my schooling from a christian school, when my Hindu friends are paying 1000 Rs as their annual school fees, I did paid 350 Rs.........]
========
I have few personal friends and few family friends who got converted to Christianity just for money sake.
======
You can critisize Ambedkar to any length. It doesn't reduce an inch of respect Dalits have towards Ambedkar, without whom we cannot even think of where we would have been now.]
======
Let me reiterate that I have enough respect for Ambedkar for whatever he has done to uplift the downtrodden.
I only oppose for giving undue credit to Ambedkar by forgetting other leaders who wholeheartedly worked for the welfare of so called 'Dalits'.
దళితులకి రిజర్వేషన్లు ఇచ్చింది అంబేడ్కర్ కాదు. అగ్రకులాలకి చెందిన రాజ్యాంగసభ సభ్యులు. వాళ్ళు ఒప్పుకోమని ఖరాఖండిగా చెప్పి ఉంటే అంబేడ్కర్ ఏమీ చెయ్యగలిగేవాడు కాడు.
రిప్లయితొలగించండిhttp://amtaryaanam.blogspot.com/2009/07/blog-post.html
రిప్లయితొలగించండిhttp://amtaryaanam.blogspot.com/2009/06/blog-post.html
======
అవును తాడేపల్లిగారు. నా ముందటి పోస్టుల్లో నేను చెప్పింది కూడా అదే.
BTW @ Naresh – I neither blamed nor I did praise Ambedkar for the reservations. You can see my above mentioned earlier articles.
నరేష్, నేను కూడా సాయి కిరణ్ గారి వ్యాఖ్యల తో ఏకీభవిస్తాను. మా ఇంటి దగ్గర దళిత వాడ ఉంది అక్కడ అందరూ హిందూ మతం లో ఉండెవారు. వారికి ఒక శక్తి ఆలయం ఉన్నాది. దానికి పూజారి కూడా దళితుడే. నేనూ నా మిత్రులు స్కూల్ కి వేళ్లేటప్పుడు అక్కడ దేవాలయం నకు వేళ్లె వాళ్ళం. నరేష్ మీరు మారి చాలా రోజులు అయింది కనుక మీకు డబ్బుల విషయం తెలియక పోవచ్చు నేమో కాని, డబ్బులు ఆరోగ్యం పేరు తో చాలా మందిని వారు కన్వెర్ట్ చేస్తారు. అది కూడా తెలియక పోతె ఎలా?
రిప్లయితొలగించండినరేష్ గారు, నేను కూడా హిందు దళితులకు రిసర్వెషన్లకి వ్యతి రేకం కాదు. ఎందుకంటె హిందు మతం లో అన్ని కులాల వారు అన్నదమ్ముల వంటి వారు. మన తో బుట్టువులలో ఒకరు వెనకబడి ఉంటె దానికి తగిన సహాయం చేస్తాము కదా. అదికాక హిందూ మతం లో మతాదికారులు ఎవ్వరు లేరు మతం పేరు తో దేశం లో ఉండె హిందూ దళితులకు సహాయం చేయటానికి. అందువలన తోటి హిందూ దళిత సోదరులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటె ఎలా వ్యతిరేకిస్తాం? ఎందుకు వ్యతిరేకిస్తాం? వారికి ఆ ఒక్క విధంగానే హిందూ దళితులకు రిసర్వేషన్స్ అడ్డుకోకుండా ఉండటం ద్వారా నే మేము చేయ గలిగె నిజమైన సహాయం.
Jivan
When they are ready to leave Religion, why they carry their Dalit Caste-tags to other religions, where there are no(supposed to be) castes/classes?
రిప్లయితొలగించండిWhy can't they leave their castes too here and convert?!! They want to 'contaminate' other religions too, with their casteist-stink?!! Dalit converts should leave/shun their castes and not to create such barriers in other religions, which they vehmently been opposing, with little sacrifices like RESERVATIONS!! :D
Sankar